• Home »
  • Data & Projections »
  • ఆంధ్రప్రదేశ్ లో మూడో దశ డిజిటైజేషన్ పట్టణాలు

ఆంధ్రప్రదేశ్ లో మూడో దశ డిజిటైజేషన్ పట్టణాలు

ఆంధ్రప్రదేశ్ లో మూడో దశ డిజిటైజేషన్ పట్టణాలు
ఆంధ్రప్రదేశ్ లో డిజిటైజేషన్ రెండోదశలో విశాఖ నగరం పూర్తికాగా విశాఖ రూరల్ జుల్లా సహా మూడోదశలో పదమూడు జిల్లాలున్నాయి. అందులో 23,53,909 ఇళ్ళు డిజిటైజేషన్ జరగాల్సి ఉన్నట్టు 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలవారీగా పట్టణాలు/మేజర్ గ్రామపంచాయితీలు, వాటిలోని ఇళ్ళ సంఖ్య ఈ దిగువ ఇస్తున్నాం.

సంఖ్య జిల్లా పట్టణప్రాంతం టీవీ ఇళ్లు
1. శ్రీకాకుళం శ్రీకాకుళం 28,149
పలాస కాశీబుగ్గ 9,706
ఇచ్చాపురం 6,242
సోంపేట 3,279
హీరమండలం 869
పాలకొండ 3,349
టెక్కలి 4,856
రాజాం 7,367
ఆముదాలవలస 6,844
నరసన్నపేట 4,821
బాలిగ 1,962
పొందూరు 2,178
2 విజయనగరం పార్వతీపురం 9,382
బొబ్బిలి 10,337
సాలూరు 8,644
గజపతినగరం 973
శ్రీరామ్ నగర్ 3,275
చీపురుపల్లి 2,422
తుమ్మికపల్లె 1,001
కొత్త వలస 2,618
విజయనగరం 44,379
కనపాక 980
మలిచెర్ల 796
జర్జపుపేట 1,072
నెల్లిమర్ల 3,402
చింతలవలస 1,126
3. విశాఖపట్టణం ( రెండో దశలో )
4 తూర్పు గోదావరి కాకినాడ 77,356
రాజమండ్రి 78,390
తుని 9,710
ఆరెంపూడి 868
రంపచోడవరం 1,798
పెద్దాపురం 8,867
కంతేరు 3,840
మోరంపూడి 2,766
హుకుంపేట 3,267
ధవళేశ్వరం 8,632
సామర్లకోట 10,018
పిఠాపురం 10,048
రమణయ్యపేట 5,703
సూర్యారావుపేట 5,229
చిడిగ 1,295
మండపేట 10,642
రామచంద్రాపురం 8,540
అమలాపురం 10,566
బండారులంక 1,857
5 పశ్చిమగోదావరి ద్వారకాతిరుమల 899
కొవ్వూరు 7,574
నిడదవోలు 7,817
తాడేపల్లిగూడెం 20,234
ఏలూరు 39,843
శనివారపుపేట 1,555
సత్రంపాడు 1,440
గవరవరం 2,272
తంగెళ్ళమూడి 1,505
తణుకు 15,182
భీమవరం 27,495
నర్సాపురం 9,851
పాలకొల్లు 14,388
6 కృష్ణా విజయవాడ 2,28,892
జగ్గయ్యపేట 9,680
నడిం తిరువూరు 3,846
నూజివీడు 9,128
కొండపల్లి 6,155
ఇబ్రహీంపట్నం 4,887
గుంటుపల్లె 2,364
రామవరప్పాడు 4,759
ప్రసాదంపాడు 3,069
గుడివాడ 22,188
కంకిపాడు 2,875
కానూరు 8,745
పోరంకి 8,572
తాడిగడప 3,205
యనమలకుదురు 6,455
పెడన 4,886
మచిలీపట్నం 31,939
7 గుంటూరు మాచెర్ల 9,922
పిడుగురాళ్ళ 10,563
తాడేపల్లి 12,233
వడ్డేశ్వరం 938
మంగళగిరి 20,244
సత్తెనపల్లి 10,536
వినుకొండ 10,515
నరసరావుపేట 21,521
చిలకలూరిపేట 17,444
గుంటూరు 1,30,537
తెనాలి 34,425
పొన్నూరు 11,277
బాపట్ల 12,917
రేపల్లె 7,927
8 ప్రకాశం చీరాల 16,963
ఒంగోలు 42,520
మార్కాపురం 12,476
కంభం 2,642
పొదిలి 5,563
చీరాల రూరల్ 6,034
వేటపాలెం 7,372
గిద్దలూరు 6,557
కనిగిరి 6,436
పామూరు 3,575
కందుకూరు 9,877
మూలగుంటపాడు 1,422
సింగరాయకొండ 3,481
9 నెల్లూరు గూడూరు 15,047
కావలి 17,583
నెల్లూరు 1,05,815
బుజబుజ నెల్లూరు 2,233
వెంకటగిరి 9,855
విన్నమాల 4,297
ఎల్ ఎ సాగరం 3,838
ఎర్రబాలెం 1,673
సూళ్ళూరుపేట 5,429
తడ కండ్రిగ 1,227
10 కడప బద్వేలు 10,355
కదప 62,231
వేపరాల 1,287
దొమ్మర నంద్యాల 1,518
ప్రొద్దటూరు 32,268
గోపవరం 4,239
మోదమీదిపల్లి 1,955
రామేశ్వరం 3,184
జమ్మలమడుగు 8,581
మోరగుడి 1,241
ముద్దనూరు 1,724
పులివెందుల 11,888
ఎర్రగుంట్ల 6,086
రాయచోటి 13,536
చెన్నముక్కపల్లె 816
నాగిరెడ్దిపల్ 2,083
రాజంపేట 9,769
మంగంపేట 806
11 కర్నూలు కర్నూలు 77,745
ఎమ్మిగనూరు 13,019
మామిడాలపాడు 4,402
శ్రీశైలం 3,639
ఆదోని 29,332
బనగానపల్లె 3,699
బానుముక్కల 2,229
డోన్ 9,932
రామాపురం 1,237
తుమ్మలమెంట 2,331
12 అనంతపురం అనంతపురం 55,385
రాయదుర్గం 8,421
గుంతకల్ 22,068
గుత్తి 8,899
తాడిపత్రి 20,146
ఉరవకొండ 5,600
కల్యాణదుర్గం 4,988
నారాయణపురం 2,880
పాపంపేట 2,821
అనంతపురం రూరల్ 2,182
కక్కలపల్లె 5,107
ధర్మవరం 24,256
కదిరి 15,271
ఎనుమాలపల్లి 1,739
సోమందేపల్లి 2,979
హిందూపురం 24,567
13 చిత్తూరు పలమనేరు 9,059
తిరుపతి 60,406
చెర్లోపల్లె 1,147
పేరూరు 2,159
అవిలాల 4,538
తిరుచానూరు 4,225
రేణిగుంట 5,442
శ్రీకాళహస్తి 15,261
తిరుమల 1,611
తిరుపతి రూరల్ 7,155
అక్కంపల్లె 8,517
మంగళం 3,324
పీలేరు 7,900
మదనపల్లె 35,013
నారాయణవనం 1,884
నగరి 10,495
పుత్తూరు 10,032
పుంగనూరు 8,965
చిత్తూరు 33,499
మంగసముద్రం 1,499
మురకంబట్టు 1,372
కుప్పం 3,836
మొత్తం రాష్ట్రం 23,53,909