కొనసాగుతున్న స్టార్ మా ఆధిక్యం

జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు సాగిన వారంలో తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో స్టార్ మా తన ఆధిక్యం కొనసాగిస్తూ వచ్చింది. జాతీయ స్థాయిలో ఐదో స్థానంతోబాటు తెలుగులో తిరుగులేని నెంబర్ వన్ స్థానంలో స్థిరంగా ఉంది. జీ తెలుగు రెండో స్థానం , ఈటీవీ తెలుగు మూడో స్థానం , జెమిని నాలుగో స్థానంలో స్థిరంగా కొనసాగుతున్నాయి.

రాంకు చానల్ వారం వీక్షణలు (లక్షల్లో)  
1 స్టార్ మా 6517
2 జీ తెలుగు 5513
3 ఈటీవీ తెలుగు 5186
4 జెమిని 4422

�� ��<*�;

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!