జాతీయ స్థాయిలో అత్యధికంగా లలితా జ్యువెలరీ ప్రకటనలు

కేవలం ప్రాంతీయంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అత్యధికంగా టీవీ ప్రకటనలిచ్చిన సంస్థగా లలితాజ్యువెలరీ నిలిచింది. జనవరి 26- ఫిబ్రవరి 1 మధ్య సాగిన వారానికి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదలచేసిన సమాచారం ఈ విషయం వెల్లడించింది.

ఈ ఏడాది ఐదో వారంలో లలితా జ్యువెలరీ సంస్థ 15347 స్పాట్స్ ( 10 సెకెన్ల వ్యవధిని ఒక స్పాట్ గా లెక్కిస్తారు) ఇచ్చినట్టు తేలింది. అంటే 2558 నిమిషాల వ్యవధి  ( 42 గంటలకు పైగా) గల ప్రకటనలిచ్చింది. ఆ తరువాత స్థానంలో డెటాల్ లిక్విడ్ సోప్స్ సుమారు 32 గంటల మేరకు ప్రకటనలిచ్చింది. మూడ్ స్థానంలో సంతూర్, నాలుగో స్థానంలో లక్స్ సబ్బు ఉండగా హార్లిక్స్ ఐదో స్థానంలో నిలిచింది. ��D��

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!