తిరుగులేని స్థానంలో కార్తీకదీపం సీరియల్

ఒకవైపు మా టీవీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా ఆ చానల్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలే మొత్తం టాప్ 5 స్థానాలనూ దక్కించుకుంటున్నాయి. అందులో అన్నీ సీరియల్స్ కాగా కార్తీక దీపం తిరుగులేని నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ వస్తోంది. ఆ తరువాత స్థానాల్లో వరుసగా కోయిలమ్మ, మౌనరాగం, కథలో రాజకుమారి, సిరిసిరిమువ్వలు ఉన్నాయి. అయితే, రెండవ స్థానంలో ఉన్న కోయిలమ్మ కంటే కార్తీక దీపం చాలా పై ఎత్తున ఉండటం విశేషం.

రాంకు చానల్ కార్యక్రమం వీక్షణలు (లక్షల్లో)  
1 స్టార్ మా కార్తీక దీపం 135
2 స్టార్ మా కోయిలమ్మ 85
3 స్టార్ మా మౌనరాగం 84
4 స్టార్ మా కథలో రాజకుమారి 74
5 స్టార్ మా సిరిసిరిమువ్వలు 69

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!