• Home »
  • Data & Projections »
  • తెలంగాణ రాష్ట్రంలో మూడో దశ డిజిటైజేషన్ పట్టణాలు

తెలంగాణ రాష్ట్రంలో మూడో దశ డిజిటైజేషన్ పట్టణాలు

దేశ వ్యాప్తంగా జరుగుతున్న డిజిటైజేషన్ మూడో దశలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 18 లక్షల ఇళ్లలో అనలాగ్ ప్రసారాలు ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుకు ఆగిపోతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మూడో దశ డిజిటైజేషన్ జరిగే పట్టణాలు, మేజర్ గ్రామ పంచాయితీల వివరాలను సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 3 కోట్ల 87 లక్షల 90 వేల ఇళ్ళలో డిజిటైజేషన్ జరుగుతుండగా ఇది అతిపెద్ద దశగా భావిస్తున్నారు.
మొదటిదశలో భాగంగా నాలుగు మెట్రోపాలిటన్ నగరాలలో డిజిటైజేషన్ జరగగా, రెండో దశకింద దేశవ్యాప్తంగా 38 నగరాలలో జరిగింది. తెలంగాణలో హైదరాబాద్ నగరం మాత్రమే ఈ రెండో దశలో ఉంది. మూడో దశ కింద దేశవ్యాప్తంగా 7709 పట్టణ ప్రాంతాలను గుర్తించారు. ఇళ్ళ సంఖ్య లెక్కించటంలో 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవటం వలన తక్కువగా ఉందవచ్చునని, పైగా ఉమ్మడి కుటుంబాలు విడిపోవటం, కొన్ని ఇళ్లలో రెండేసి టీవీ సెట్లు ఉండటం లాంటి కారణాల వలన ఈ సంఖ్య బాగా పెరగవచ్చునని భావిస్తున్నారు. ఈ అంశాలను లెక్కలోకి తీసుకుంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కనీసం 25 లక్షల సెట్ తాప్ బాక్సులు అవసరమవుతాయని అంచనావేస్తున్నారు,
తెలంగాణ రాష్ట్రంలో గుర్తించిన మూడో దశ పట్టణాలను ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్ల సౌకర్యార్థం ఇక్కడ ఇస్తున్నాం.

సంఖ్య జిల్లా పట్టణప్రాంతం టీవీ ఇళ్లు
1 ఆదిలాబాద్ బెల్లంపల్ల 10,224
ఆదిలాబాద్ 18,200
దాస్నాపూర్ 3,731
కాగజ్ నగర్ 9,751
అసిఫాబాద్ 3,087
జైనూర్ 558
ఉట్నూర్ 2,067
ఇచ్చోడ 1,532
భైంసా 6,214
నిర్మల్ 13,278
తిమ్మాపూర్ 2,078
దేవపూర్ 1,460
కాశిపేట 749
మందమర్రి 11,801
క్యాతంపల్లె 6,775
లక్సెట్టిపేట 1,939
మంచిర్యాల్ 16,806
తీగలపహాడ్ 2,393
నర్సాపూర్ 6,669
తాళ్ళపల్లె 2,121
సింగాపూర్ 4,021
చెన్నూర్ 3,545
2 నిజామాబాద్ ఆర్మూర్ 10,468
సోన్ పేట్ 1,155
నిజామాబాద్ 48,266
బోధన్ 9,456
ఘనపూర్ 933
బాన్స్ వాడ 3,608
ఎల్లారెడ్డి 1,647
కామారెడ్డి 12,752
3 కరీంనగర్ కరీంనగర్ 55,805
రామగుండం 48,824
పాలకుర్తి 1,413
జల్లారం 2,559
రత్నాపూర్ 610
పెద్దపల్లి 7,184
జగిత్యాల్ 18,061
కోరుట్ల 9,973
మెట్ పల్లి 8,512
రేకుర్తి 1,101
వేములవాడ 6,513
సిరిసిల్ల 16,053
ధర్మారం 1,874
4. మెదక్ నారాయణఖేడ్ 2,024
శంకరంపేట్ 807
మెదక్ 6,657
సిద్దిపేట్ (M) 11,529
సిద్దిపేట్ (CT) 7,271
నర్సాపూర్ 1,052
చేగుంట 955
జహీరాబాద్ 9,003
అల్లీపూర్ 1,708
జోగిపేట్ 2,689
గజ్వేల్ 4,138
సదాశివపేట్ 6,947
సంగారెడ్డి 12,302
పోతిరెడ్డిపల్లి 2,015
ఎద్దుమైలారం 304
బొంతపల్లె 1,017
అన్నారం 1,034
బొల్లారం 5,568
జిహెచ్ ఎంసి(పాక్షికం) 8,892
చిట్కుల్ 849
ఇస్నాపూర్ 1,561
ముత్తంగి 1,568
అమీనాపూర్ 7,294
భానూర్ 674
జిహెచ్ఎంసి(పాక్షికం) 17,944
5 హైదరాబాద్ రెండవ దశ
6 రంగారెడ్డి జిహెచ్ ఎంసి (పాక్షికం) 67,311
జిహెచ్ ఎంసి (పాక్షికం)1,21,951
జిహెచ్ ఎంసి (పాక్షికం) 84,433
దుండిగల్ 1,392
బాచుపల్లి 6,795
కొంపల్లి 2,648
మేడ్చెల్ 6,247
జిహెచ్ ఎంసి (పాక్షికం) 374
జవహర్ నగర్ 8,917
జిహెచ్ ఎంసి (పాక్షికం) 92,663
జిహెచ్ ఎంసి (పాక్షికం) 26,878
నాగారం 6,190
జిహెచ్ ఎంసి (పాక్షికం) 5,181
ఘట్ కేసర్ 3,294
బోడుప్పల్ 9,590
మేడిపల్లి 1,990
పీర్జాదిగూడ 6,644
జిహెచ్ ఎంసి (పాక్షికం) 86,003
జిహెచ్ ఎంసి (పాక్షికం) 31,894
తురకయాంజాల్ 2,612
ఒమెర్ ఖాన్ దాయర 1,339
జిహెచ్ ఎంసి (పాక్షికం) 96,865
జిల్లెలగూడ 5,407
మీర్ పేట్ 6,604
బడంగ్ పేట్ 3,238
కొత్తపేట్ 1,724
జిహెచ్ ఎంసి (పాక్షికం) 41,876
నార్సింగి 1,369
బండ్లగూడ జాగీర్ 2,509
కిస్మత్ పూర్ 1,230
వికారాబాద్ 7,741
తాండూర్ 9,095
నందగిరి 576
జిహెచ్ ఎంసి (పాక్షికం) 250
శంషాబాద్ 5,034
ఇబ్రహీంపట్నం 1,881
7 మహబూబ్నగర్ ఫరూక్ నగర్ 8,441
కొత్తూర్ 1,596
జడ్చెర్ల 2,469
బడేపల్లె 4,945
మహబూబ్ నగర్ 29,414
బోయపల్లె 816
యెనుగొండ 1,589
నారాయణపేట్ 4,534
కల్వకుర్తి 4,180
వటవర్లపల్లి 726
అచ్చంపేట్ 3,182
తంగాపూర్ 981
నాగర్ కర్నూల్ 4,711
చిన్నచింత 1,639
కొత్తకోట 2,783
వనపర్తి 9,791
గద్వాల్ 9,368
8 నల్గొండ రఘునాథ్ పూర్ 661
యాదగిరిగుట్ట 2,820
భువనగిరి 8,858
బీబీనగర్ 1,095
పోచంపల్లి 2,279
చౌటుప్పల్ 3,719
రామన్నపేట్ 1,588
చిట్యాల్ 2,542
నక్రేకల్ 5,480
సూర్యాపేట 18,425
నల్గొండ 28,235
కొండమల్లేపల్లి 1,287
దేవరకొండ 4,268
చండూర్ 1,633
విజయపురి నార్త్ 3,137
మిర్యాలగూడ 19,649
కోదాడ 11,519
9 వరంగల్ వరంగల్ 1,27,968
స్టేషన్ ఘనపూర్ 1,661
శివునిపల్లె 795
భీమారం 2,657
భూపాలపల్లె 8,959
కమలాపురం 2,306
ఎనుమాముల 1,951
కడిపికొండ 1,501
మామనూర్ 1,233
జనగాం 9,364
గొర్రెకుంట 2,964
నర్సంపేట 5,100
తొర్రూర్ 3,180
మహబూబాబాద్ 7,516
డోర్నకల్ 2,297
10 ఖమ్మం ఖమ్మం 37,561
మణుగూరు 5,534
భద్రాచలం 10,159
సారపాక 4,415
పాల్వంచ 14,733
కొత్తగూడెం 15,288
లక్ష్మీదేవిపల్లె 2,430
చుంచుపల్లె 3,902
గరిమెళ్ళపాడు 1,068
యెల్లందు 6,363
సత్తుపల్లి 5,833
బల్లేపల్లె 2,250
ఖనాపురం హవేలి 10,940
మధిర 4,106
మొత్తం 17,84,381