• Home »
  • BARC »
  • రాంకులు మారని తెలుగు న్యూస్ చానల్స్

రాంకులు మారని తెలుగు న్యూస్ చానల్స్

జనవరి 13-19 మధ్య సాగిన మూడో వారంలో తెలుగు న్యూస్ చానల్స్ రాంకులు యథాతథంగా ఉన్నాయి.  టీవీ 9 మొదటి స్థానంలో ఉండగా ఆతరువాత ఎన్టీవీ, టీవీ5 దాదాపు సమానమైన తేడా కొనసాగిస్తూ వరుసగా 2,3 స్థానాలు దక్కించుకున్నాయి. నాలుగో స్థానంలో ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి, ఐదో స్థానంలో వి6 న్యూస్ కొనసాగుతున్నాయి.

రాంకు చానల్ వీక్షణలు ( వేలల్లో)
1 టీవీ 9 48457
2 ఎన్టీవీ 41046
3 టీవీ 5 న్యూస్ 34878
4 ఎబిఎన్ ఆంధ్రజ్యోతి 31413
5 వి6 న్యూస్ 30921