• Home »
  • Cable »
  • ఆంధ్రప్రదేశ్ లో మూడోదశ డిజిటైజేషన్ జరిగే పట్టణాల సవరించిన జాబితా

ఆంధ్రప్రదేశ్ లో మూడోదశ డిజిటైజేషన్ జరిగే పట్టణాల సవరించిన జాబితా

AP Digitisationఆంధ్ర ప్రదేశ్ లో విశాఖ నగరం ఒక్కటే రెండవ దశలో ఉండగా మిగిలినవి ప్రాంతం మూడు, నాలుగు దశల్లో ఉంది. అందులో మూడో దశ పట్టణ ప్రాంతాలు జిల్లాలవారీగా ఇలా ఉన్నాయి :
శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం, పలాస కాశీబుగ్గ , ఇచ్ఛాపురం, సోంపేట, హీరమండలం , పాలకొండ, టెక్కలి, రాజాం, ఆముదాలవలస, నరసన్నపేట, బలగ, పొందూరు
విజయనగరం జిల్లా : పార్వతీపురం , బొబ్బిలి , సాలూరు , గజపతినగరం, శ్రీరామనగర్, చీపురుపల్లి, తుమ్మికపల్లె, కొత్తవలస, విజయనగరం, కనపాక, మలిచెర్ల, జర్జపుపేట, నెల్లిమర్ల, చింతలవలస
విశాఖపట్టణం : రెండో దశలో పూర్తయింది
తూర్పు గోదావరి జిల్లా : కాకినాడ, రాజమండ్రి, తుని, ఆరెంపూడి, రంపచోడవరం, పెద్దాపురం, కంతేరు, మోరంపూడి, సామర్లకోట, పిఠాపురం, రమంణయ్యపేట, సూర్యారావుపేట, మండపేట, రామచంద్రాపురం, అమలాపురం, బండారులంక
పశ్చిమ గోదావరి జిల్లా: ద్వారకాతిరుమల, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, శనివారపుపేట, సత్రంపాడు, గవరవరం, తంగెళ్ళమూడి, తణుకు, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు
కృష్ణా జిల్లా : విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, నూజివీడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, రామవరప్పాడు, ప్రసాదంపాడు, గుడివాడ, కంకిపాడు, కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు, పెడన, మచిలీపట్నం
గుంటూరు జిల్లా: మాచెర్ల, పిడుగురాళ్ళ, తాడేపల్లి, వడ్డేశ్వరం, మంగళగిరి, సత్తెనపల్లి, వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు, పొన్నూరు, బాపట్ల, తెనాలి, రేపల్లె
ప్రకాశం జిల్లా : చీరాల, ఒంగోలు, మార్కాపురం, కంభం, పొదిలి, వేటపాలెం, కనిగిరి, పామూరు, గిద్దలూరు, కందుకూరు, మూలగుంటపాడు, సింగరాయకొండ
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: గూడూరు, కావలి, నెల్లూరు, బుజబుజ నెల్లూరు, వెంకటగిరి, విన్నమాల, ఎల్ ఎ సాగరం, ఎర్రబాలెం, సూళ్ళూరుపేట, తడ ఖండ్రిగ
వై ఎస్ ఆర్ కడప జిల్లా : బద్వేల్, కడప, వెంపరాల, దొమ్మర నంద్యాల, ప్రొద్దటూరు, గోపవరం, మొదమీదిపల్లె, రామేశ్వరం, జమ్మలమడుగు, మోరగుడి, ముద్దనూరు, పులివెందుల, యెర్రగుంట్ల, రాయచోటి, చెన్నముక్కపల్లి, నాగిరెడ్డిపల్లి, రాజంపేట, మంగంపేట
కర్నూలు జిల్లా: కర్నూలు, ఎమ్మిగనూరు, మామిడాలపాడు, శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్ షిప్, ఆదోని, బేతంచెర్ల, నంద్యాల, బనగానపల్లె, బానుముక్కల, డోన్, రామాపురం, తుమ్మలమెంట
అనంతపురం జిల్లా: అనంతపురం, రాయదుర్గ్, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఉరవకొండ, కల్యాణదుర్గం, నారాయణపురం, పాపంపేట, కక్కలపల్లె, ధర్మవరం, కదిరి, ఎనుమలపల్లె, సోమందేపల్లి, హిందూపురం
చిత్తూరు జిల్లా: పలమనేరు, తిరుపతి, చెర్లోపల్లె, పేరూరు, అవిలాల, తిరుచానూరు, రేణిగుంట, శ్రీకాళహస్తి, అక్కరాంపల్లె, మంగళం, పీలేరు, మదనపల్లె, నారాయణవనం, నగరి, పుంగనూరు, పుత్తూరు, చిత్తూరు, మంగసముద్రం, మురకంబట్టు, కుప్పం