• Home »
  • Cable »
  • తెలంగాణ లో మూడో దశ డిజిటైజేషన్ జరిగే పట్టణాల సవరించిన జాబితా

తెలంగాణ లో మూడో దశ డిజిటైజేషన్ జరిగే పట్టణాల సవరించిన జాబితా

మూడోదశ డిజిటైజేషన్ జరుగుతున్న పట్టణాల జాబితాను కేంద్ర ప్రభుత్వం సవరించింది. సవరించిన జాబితా ప్రకారం తెలంగాణ జిల్లాల్లో ఈ దిగువ పేర్కొన్న పట్టణాలలో ఈ ఏడాది డిసెంబర్ 31 లోగా సెట్ టాప్ బాక్సులు పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఆదిలాబాద్ జిల్లా : బెల్లంపల్లి, ఆదిలాబాద్, దస్నాపూర్, కాగజ్ నగర్, అసిఫాబాద్, జైనూర్, ఉట్నూర్, ఇచ్చోడ, భైంసా, నిర్మల్, తిమ్మాపూర్, దేవపూర్, కాశీపేట, మందమర్రి, క్యాతంపల్లె, లక్సెట్టిపేట, మంచిర్యాల్, తీగలపహాడ్, నర్సాపూర్, తాళ్ళపల్లె, సింగాపూర్, చెన్నూరు
నిజామాబాద్ జిల్లా : ఆర్మూరు, సోన్ పేట్, నిజామాబాద్, బోధన్, ఘనపూర్, బాన్స్ వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి
కరీం నగర్ జిల్లా : కరీంనగర్, రామగుండం, పాలకుర్తి, జల్లారం, పెద్దపల్లి, జగిత్యాల్, కోరుట్ల, మెట్ పల్లి, రేకుర్తి, వేములవాడ, సిరిసిల్ల, ధర్మారం
మెదక్ జిల్లా: నారాయణ్ ఖేడ్, శంకరంపేట్, మెదక్, సిద్దిపేట, నర్సాపూర్, చేగుంట, జహీరాబాద్, అల్లిపూర్, జోగిపేట, గజ్వేల్, సదాశివపేట, సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లె, ఎద్దుమైలారం, బొంతపల్లె, అన్నారం, జిహెచ్ ఎం సి ( కొంత భాగం), చిట్కుల్, ఇస్నాపూర్, ముత్తంగి, అమీన్ పూర్, భానూర్
హైదరాబాద్ జిల్లా : రెండో దశలో పూర్తయింది.
రంగారెడ్డి జిల్లా : జిహెచ్ ఎం సి ( కొంతభాగం ), డుండిగల్, బాచుపల్లి, మేద్చెల్, జవహర్ నగర్, కొంపల్లి, నాగారం, ఘట్ కేసర్, బోడుప్పల్, మేడిపల్లె, పీర్జాదిగూడ, తుర్కయాంజాల్, ఒమెర్ ఖాన్ దాయర, జిల్లెలగూడ, మీర్ పేట, బడంగ్ పేట్, కిస్మత్ పూర్, వికారాబాద్, తాండూరు, నవండ్గి, శంషాబాద్, ఇబ్రహీంపట్నం
మహబూబ్ నగర్ జిల్లా : ఫరూక్ నగర్, కొత్తూరు, జడ్చెర్ల, బడేపల్లె, మహబూబ్ నగర్, బోయపల్లె, యెనుగొండ, వటవర్లపల్లె, అచ్చంపేట, తంగాపూర్, నాగర్ కర్నూల్, చినచింతకుంట, ఆత్మకూరు, కొత్తకోట, వనపర్తి, గద్వాల్
నల్గొండ జిల్లా : రఘునాథపూర్, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, రామన్నపేట, చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట, నల్గొండ, కొండమల్లేపల్లె, దేవరకొండ, చండూర్, విజయపురి నార్త్, మిర్యాలగూడ, కోదాడ
వరంగల్ జిల్లా: వరంగల్, ఘనపూర్, శివునిపల్లె, భీమారం, భూపాలపల్లె, కమలాపూర్, ఎనుమాముల, కడిపికొండ. మామనూరు, జనగాం, గొర్రెకుంట, నర్సంపేట, తొర్రూరు, మహబూబాబాద్, దోర్నకల్
ఖమ్మం జిల్లా : ఖమ్మం, మణుగూరు, భద్రాచలం, సారపాక, పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మిదేవిపల్లె, చుంచుపల్లె, గరిమెళ్ళపాడు, యెల్లందు, సత్తుపల్లె, బల్లేపల్లె, ఖానాపురం హవేలి, మధిర