• Home »
  • BARC »
  • 33% ఆధిక్యంతో నెం.1 స్థానంలో టీవీ 9

33% ఆధిక్యంతో నెం.1 స్థానంలో టీవీ 9

తెలుగు న్యూస్ చానల్స్ లో టీవీ 9 నెంబర్ తిరుగులేని నెంబర్ వన్ స్థానం కొనసాగిస్తోంది. రెండో స్థానంలో ఉన్న టీవీ 5 కంటే 33% ఆధిక్యం కనబరుస్తోంది. ఎన్టీవీ మూడో రాంకులో ఉండగా ఆ తరువాత చాలా తేడాలో నాలుగు, ఐదు రాంకుల్లో వి6 న్యూస్, 10 టీవీ ఉన్నాయి.

ఈ ఐదు చానల్స్ మినహాయిస్తే మిగిలినవేవీ చెప్పుకోదగిన స్థాయిలో లేవు. ఆరో స్థానంలో ఉన్న టి న్యూస్ కంటే ఈటీవీ ఎపి, సాక్షి, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, స్టుడియో ఎన్ వెనుకబడ్డాయి. జెమిని, ఎక్స్ ప్రెస్, హెచ్ ఎం టీవీ, జై తెలంగాణ, ఈటీవీ తెలంగాణ కేవలం నామమాత్రంగానే ప్రేక్షకాదరణ నమోదు చేసుకుంటున్నాయి. మరో పది న్యూస్ చానల్స్ బార్క్ కు చందాదారులే కాలేదు.

 

సంఖ్య చానల్ గతవారం తాజా వారం రాంకు
1 టీవీ 9 202 213 1
2 టీవీ 5 155 161 2
3 ఎన్టీవీ 144 132 3
4 వి 6 న్యూస్ 73 73 4
5 10 టీవీ 69 64 5
6 టి న్యూస్ 25 25 6
7 ఈటీవీ ఎపి 21 20 7
8 సాక్షి టీవీ 21 19 8
9 ఎబిఎన్ ఆంధ్రజ్యోతి 14 14 9
10 స్టుడియో ఎన్ 11 14 9
11 జెమిని 5 5 10
12 ఎక్స్ ప్రెస్ 6 5 10
13 హెచ్ ఎం టీవీ 5 4 11
14 జై తెలంగాణ 3 4 11
15 ఈటీవీ తెలంగాణ 5 4 11