• Home »
  • Audience »
  • టీవీ 9 నెంబర్ 1, రెండో స్థానంలో ఎన్టీవీ

టీవీ 9 నెంబర్ 1, రెండో స్థానంలో ఎన్టీవీ

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) ఈఏడాది మొదటి వారానికి ( డిసెంబర్ 30 నుంచి జనవరి 5వరకు)  లెక్కించిన ప్రేక్షకాదరణ వివరాల ప్రకారం తెలుగు న్యూస్ చానల్స్ లో టీవీ 9 తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఎన్టీవీ రెండో స్థానంలో ఉండగా టీవీ 5 మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీవీ 5 కుగట్టిపోటీ ఇస్తూ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి నాలుగో స్థానంలో ఉంది. వి6 న్యూస్ ఐదోర్యాంకు కొనసాగిస్తోంది.

చానల్

వీక్షణలు ( వేలల్లో)

రాంకు

టీవీ 9

52188

1

ఎన్టీవీ

41893

2

టీవీ 5 న్యూస్

35934

3

ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి

34642

4

వి 6 న్యూస్

30557

5